President Droupadit Murmu - In a landmark move, President Droupadi Murmu has invoked Article 143(1) of the Constitution to seek the Supreme Court’s opinion on whether judicial timelines can be imposed on the President and Governors for granting assent to bills.

President Droupadit Murmu - శాసనసభలు ఒకటికి రెండుసార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించింది. దీనిపై రాష్ట్రపతి ముర్ము తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది.

#PresidentMurmu #SupremeCourtIndia #IndianConstitution #Article143 #AssentToBills #JudicialReview #GovernorsPower #IndianPolitics #ConstitutionalLaw #SeparationOfPowers #BreakingNewsIndia #SCJudgment #DroupadiMurmu #IndianGovernance #LegalNews #FederalismIndia #RNRavi #IndiaNews